Wednesday 4 January 2012

AFISO SHORT FILM CONTEST 2012

ఒక మంచి తెలుగు చిత్రం చూసేందుకు మీరు తహతహ లాడుతున్నారా?  
మీలో ఒక మంచి సృజనశీలి ఉన్నారా?
 అయితే అనకాపల్లి ఫిలిం సొసైటీ ఆధ్వర్యం లో 
జరిగే లఘు చిత్రాల పోటీ మీకోసమే! 
ఈ బ్రోచర్ పూర్తి గా చదవండి. 
మీ సృజన  శక్తులు, మీ ఆలోచనలతో సరితూగగలిగే మిత్రులూ కలసి ముందుకు సాగండి. 
ఈ ఆహ్వానం మీ కోసమే! 
If you long for experiencing a good film by all means
this invitation is totally yours. 
Express your innate abilities along with your creative friends.
Make a short film to satisfy your creative brain and
for the welfare of the society as well! 
Join Hands with AFISO. 







అనకాపల్లి ఫిలిం సొసైటీ  నిర్వహిస్తున్న 
ఈ  రాష్ట్ర స్థాయి లఘుచిత్రాల పోటీకి 
 ప్రకటన వెలువడిన మొదటి రోజునుండీ
మాకు వస్తున్న  స్పందన 
ఎంతో సంతృప్తి నిస్తోంది. 
అందరికీ ధన్యవాదాలు.